సినిమా అవార్డులు - 2022 విజేతలు
S.No Award Name Winner Name
1 మోస్ట్ పాపులర్‌ మూవీ (OTT) మిస్టర్ అలీ
2 జ్యూరీ స్పెషల్‌ రికగ్నిషన్‌ అడివి శేష్
3 లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ శ్రీమతి రోజా రమణి
4 మోస్ట్ పాపులర్‌ హీరో మహేష్ బాబు
5 డెబ్యూ డైరెక్టర్‌ విమల్ కృష్ణ
6 మోస్ట్ పాపులర్‌ ఫిమేల్‌ సింగర్స్ మోహన భోగరాజు
7 డెబ్యూ లీడ్‌ యాక్టర్‌ ఆశిష్ రెడ్డి
8 మోస్ట్ పాపులర్‌ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్
9 మోస్ట్ పాపులర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ మిస్టర్ భీమ్స్
10 క్రిటికల్లీ అక్లెయిమ్డ్ మూవీ అభిషేక్ అగర్వాల్
11 డెబ్యూ లీడ్‌ ఫిమేల్‌ యాక్టర్‌ కావ్య కళ్యాణ్ రామ్
12 క్రిటికల్లీ అక్లెయిమ్డ్ డైరెక్టర్‌ శశి కిరణ్ తిక్క
13 లెజెండ్స్‌కు నివాళి శ్రీ. కె.విశ్వనాథ్
14 లెజెండ్స్‌కు నివాళి శ్రీమతి జమున గారు
15 లెజెండ్స్‌కు నివాళి శ్రీ. సూపర్ స్టార్ కృష్ణ
16 లెజెండ్స్‌కు నివాళి శ్రీ. కృష్ణం రాజు
17 లెజెండ్స్‌కు నివాళి శ్రీ. కైకాల సత్యనారాయణ
అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడాన్ని తత్సంబంధిత నియమ నిబంధనలను అంగీకరించడంగా భావించడం జరుగుతుంది(ఈ నియమ నిబంధనల్లో అవసరాన్ని బట్టి మార్పుచేర్పులుండవచ్చు).
ఏ అవార్డు విభాగంలో ఎవరికి అవార్డు దక్కాలన్న నిర్ణయం పూర్తిగా న్యాయ నిర్ణేతలదే. వారి నిర్ణయమే అంతిమం. దరఖాస్తుదారులంతా దానికి కట్టుబడాల్సి ఉంటుంది.
మమ్మల్ని సంప్రదించండి
సాక్షి టవర్స్, 6-3-249,
రోడ్ నంబర్ 1, బంజారా హిల్స్,
హైదరాబాద్, 500034.
+9140 2325 6134
© 2014 - 2024 సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు, అన్ని హక్కులూ ఆరక్షితం.