ప్రధాన అవార్డులు - 2022 విజేతలు
S.No Award Name Winner Name
1 పోస్తుమస్‌ అవార్డు దివంగత శ్రీ లాన్స్ నాయక్ బి సాయి తేజ
2 వ్యవసాయంలో ఎక్సలెన్స్‌ పార్టిసిపేటరీ రూరల్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్స్ సొసైటీ (PRDIS)
3 సామాజిక సేవ, అభివృద్ధిలో ఎక్సలెన్స్‌ డాక్టర్  పద్మావతి పొట్టబతిని
4 పర్యావరణ పరిరక్షణ (ఎన్జీవో)లో ఎక్సలెన్స్‌ కొమెర అంకారావు (జాజి)
5 పర్యావరణ పరిరక్షణ (సంస్థ)లో ఎక్సలెన్స్‌ నెక్స్ట్ఎరా ఎనర్జీ రిసోర్సెస్
6 విద్యలో ఎక్సలెన్స్‌ శ్రీ కడెర్ల రంగయ్య
7 భారీ పరిశ్రమల వ్యాపారంలో ఎక్సలెన్స్‌ హెటెరో డ్రగ్స్ లిమిటెడ్
8 బిజినెస్‌ పర్సన్‌ (చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) ట్రియో విజన్ కాంపోజిట్ టెక్నాలజీస్ ప్రై.లి. లిమిటెడ్
9 యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ కృష్ణ కుమ్మరి
10 క్రీడల విభాగంలో ఎక్సలెన్స్‌ (యంగ్‌ అచీవర్‌) సిక్కి రెడ్డి
11 తెలుగు ఎన్నారై ఆఫ్‌ ది ఇయర్‌ - ఎక్సలన్స్‌ దివంగత శ్రీ. సి.ఆర్. రావు
12 ఆరోగ్య విభాగంలో ఎక్సలెన్స్‌ డా. చిన్న బాబు సుంకవల్లి, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, వ్యవస్థాపకుడు & సీఈవో
13 విద్యలో (యంగ్‌ అచీవర్‌) ఎక్సలెన్స్‌ పంతంగి భార్గవి
14 సామాజిక సేవలో (యంగ్‌ అచీవర్‌) ఎక్సలెన్స్‌ జాస్పర్ పాల్, సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్, వ్యవస్థాపకుడు
15 పర్యావరణ పరిరక్షణలో ఎక్సలెన్స్‌ రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్
అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడాన్ని తత్సంబంధిత నియమ నిబంధనలను అంగీకరించడంగా భావించడం జరుగుతుంది(ఈ నియమ నిబంధనల్లో అవసరాన్ని బట్టి మార్పుచేర్పులుండవచ్చు).
ఏ అవార్డు విభాగంలో ఎవరికి అవార్డు దక్కాలన్న నిర్ణయం పూర్తిగా న్యాయ నిర్ణేతలదే. వారి నిర్ణయమే అంతిమం. దరఖాస్తుదారులంతా దానికి కట్టుబడాల్సి ఉంటుంది.
మమ్మల్ని సంప్రదించండి
సాక్షి టవర్స్, 6-3-249,
రోడ్ నంబర్ 1, బంజారా హిల్స్,
హైదరాబాద్, 500034.
+9140 2325 6134
© 2014 - 2024 సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు, అన్ని హక్కులూ ఆరక్షితం.