సినిమా అవార్డులు - 2021 విజేతలు
      
S.No Award Name Winner Name
1 మోస్ట్ పాపులర్‌ మూవీ (OTT) సూపర్‌ ఓవర్‌
2 జ్యూరీ స్పెషల్‌ రికగ్నిషన్‌ వైల్డ్ డాగ్‌
3 జ్యూరీ స్పెషల్‌ రికగ్నిషన్‌ నాంది
4 లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ శ్రీమతి కృష్ణవేణి
5 లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ శ్రీ గిరిబాబు
6 జ్యూరీ స్పెషల్‌ డెబ్యూ హీరో తేజ సజ్జా (జాంబి రెడ్డి)
7 డెబ్యూ డైరెక్టర్‌ బుచ్చి బాబు (ఉప్పెన)
8 మోస్ట్ పాపులర్‌ మేల్‌ సింగర్‌ శివమ్‌ (పుష్ప)
9 మోస్ట్ పాపులర్‌ ఫిమేల్‌ సింగర్స్ మంగ్లీ (లవ్‌ స్టోరీ) & ఇంద్రావతి (పుష్ప)
10 డెబ్యూ లీడ్‌ యాక్టర్‌ వైష్ణవ్‌ తేజ్‌ (ఉప్పెన)
11 మోస్ట్ పాపులర్‌ లిరిసిస్ట్ చంద్రబోస్‌ (పుష్ప)
12 మోస్ట్ పాపులర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీశ్రీ ప్రసాద్‌ (పుష్ప)
13 క్రిటికల్లీ అక్లెయిమ్డ్ మూవీ లవ్‌ స్టోరీ
14 డెబ్యూ లీడ్‌ ఫిమేల్‌ యాక్టర్‌ కృతి శెట్టి (ఉప్పెన)
15 క్రిటికల్లీ అక్లెయిమ్డ్ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల (లవ్‌ స్టోరీ)
16 లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ (పోస్తుమస్‌) సిరివెన్నెల సీతారామశాస్త్రి
17 మోస్ట్ పాపులర్‌ మూవీ పుష్ప
18 మోస్ట్ పాపులర్‌ యాక్ట్రెస్‌ రష్మిక మందన్న (పుష్ప)
19 మోస్ట్ పాపులర్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ (పుష్ప)
20 మోస్ట్ పాపులర్‌ హీరో అల్లు అర్జున్‌ (పుష్ప)
అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడాన్ని తత్సంబంధిత నియమ నిబంధనలను అంగీకరించడంగా భావించడం జరుగుతుంది(ఈ నియమ నిబంధనల్లో అవసరాన్ని బట్టి మార్పుచేర్పులుండవచ్చు).
ఏ అవార్డు విభాగంలో ఎవరికి అవార్డు దక్కాలన్న నిర్ణయం పూర్తిగా న్యాయ నిర్ణేతలదే. వారి నిర్ణయమే అంతిమం. దరఖాస్తుదారులంతా దానికి కట్టుబడాల్సి ఉంటుంది.
మమ్మల్ని సంప్రదించండి
సాక్షి టవర్స్, 6-3-249,
రోడ్ నంబర్ 1, బంజారా హిల్స్,
హైదరాబాద్, 500034.
+9140 2325 6134
© 2014 - 2024 సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు, అన్ని హక్కులూ ఆరక్షితం.