ప్రధాన అవార్డులు - 2021 విజేతలు
S.No Award Name Winner Name
1 పోస్తుమస్‌ అవార్డు సిపాయి మారుప్రోలు జశ్వంత్‌ రెడ్డి, ఇండియన్‌ ఆర్మీ
2 వ్యవసాయంలో ఎక్సలెన్స్‌ జట్టు ట్రస్ట్‌, పార్వతీపురం, విజయనగరం జిల్లా
3 ఆరోగ్య విభాగంలో ఎక్సలెన్స్‌ డా.కర్రి రామారెడ్డి, రాజమహేంద్రవరం
4 విద్యలో ఎక్సలెన్స్‌ తిమ్మయ్యగారి సుభాష్‌ రెడ్డి, సనత్‌ నగర్‌
5 సామాజిక సేవ, అభివృద్ధిలో ఎక్సలెన్స్‌ నవజీవన్‌ ఆర్గనైజేషన్‌, వెంకటగిరి, SRSP నెల్లూరు
6 భారీ పరిశ్రమల వ్యాపారంలో ఎక్సలెన్స్‌ రాధా TMT, హైదరాబాద్‌
7 బిజినెస్‌ పర్సన్‌ (చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) సుంకరి చిన్నప్పలనాయుడు, సీఈవో, SCHEMAX
8 పర్యావరణ పరిరక్షణలో ఎక్సలెన్స్‌ బొల్లంపల్లి ఇంద్రసేన్‌ రెడ్డి, హైదరాబాద్‌
9 పర్యావరణ పరిరక్షణ (సంస్థ)లో ఎక్సలెన్స్‌ గ్రీన్‌ కో ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌, కర్నూలు
10 పర్యావరణ పరిరక్షణ (ఎన్జీవో)లో ఎక్సలెన్స్‌ లీలా లక్ష్మారెడ్డి, కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రివల్యూషన్‌
11 విద్యలో (యంగ్‌ అచీవర్‌) ఎక్సలెన్స్‌ సిద్ధార్థ్ శ్రీవాత్సవ్‌ పిల్లి, గుంటూరు
12 సామాజిక సేవలో (యంగ్‌ అచీవర్‌) ఎక్సలెన్స్‌ కారింగుల ప్రణయ్‌, అదిలాబాద్‌
13 పర్యావరణ పరిరక్షణలో (యంగ్‌ అచీవర్‌) క్సలెన్స్‌ పాలడుగు జ్ఞానేశ్వర్‌, ముక్తాపూర్‌, సంగారెడ్డి జిల్లా
14 వ్యవసాయంలో జ్యూరీ ప్రత్యేక గుర్తింపుతో ఇచ్చిన అవార్డు చిన్నాలమ్మ, కిముడిపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా
15 విద్యలో జ్యూరీ ప్రత్యేక గుర్తింపుతో ఇచ్చిన అవార్డు డా.కూరెల విఠలాచార్య, ఎల్లంకి, యాదాద్రి భువనగిరి
16 క్రీడల విభాగంలో ఎక్సలెన్స్‌ (యంగ్‌ అచీవర్‌) నిఖత్‌ జరీన్‌, బాక్సర్‌
17 తెలంగాణ క్రీడల విభాగంలో ఎక్సలెన్స్‌ (యంగ్‌ అచీవర్‌) సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి, అమలాపురం
18 ఏపీ క్రీడల విభాగంలో ఎక్సలెన్స్‌ (యంగ్‌ అచీవర్‌) షేక్‌ సదియా అల్మాస్‌, మంగళగిరి, గుంటూరు జిల్లా
19 తెలుగు ఎన్నారై ఆఫ్‌ ది ఇయర్‌ - ఎక్సలన్స్‌ రవి పులి, వాషింగ్టన్‌ డీసీ (కాటాపూర్‌, వరంగల్‌ జిల్లా)
20 తెలుగు పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - ఎక్సలెన్స్‌ డా.నాగేశ్వరరెడ్డి, ఛైర్మన్‌, AIG
అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడాన్ని తత్సంబంధిత నియమ నిబంధనలను అంగీకరించడంగా భావించడం జరుగుతుంది(ఈ నియమ నిబంధనల్లో అవసరాన్ని బట్టి మార్పుచేర్పులుండవచ్చు).
ఏ అవార్డు విభాగంలో ఎవరికి అవార్డు దక్కాలన్న నిర్ణయం పూర్తిగా న్యాయ నిర్ణేతలదే. వారి నిర్ణయమే అంతిమం. దరఖాస్తుదారులంతా దానికి కట్టుబడాల్సి ఉంటుంది.
మమ్మల్ని సంప్రదించండి
సాక్షి టవర్స్, 6-3-249,
రోడ్ నంబర్ 1, బంజారా హిల్స్,
హైదరాబాద్, 500034.
+9140 2325 6134
© 2014 - 2024 సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు, అన్ని హక్కులూ ఆరక్షితం.